నేడు ఎంఈఓలు, హెచ్ఎంల సమావేశం

నేడు ఎంఈఓలు, హెచ్ఎంల సమావేశం

ATP: ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో గురువారం సమావేశం ఏర్పాటు చేసినట్లు డీఈఓ. ప్రసాద్ బాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు అనంతపురం, మధ్యాహ్నం గుత్తి డివిజన్ వారికి జిల్లా సైన్స్ సెంటర్‌లో సమావేశం ఉంటుందన్నారు. ఎంఈఓలు, హెచ్ఎంలు తప్పక హాజరుకావాలన్నారు.