నంద్యాలలో రక్తదాన శిబిరం

నంద్యాలలో రక్తదాన శిబిరం

నంద్యాలలో మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా వీహెచ్పీ, భజరంగ్ దళ్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించాయి. నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రమౌళీశ్వర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని, అంబేద్కర్ సమాన హక్కుల కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.