మణుగూరులో అత్యంత విషమైన పాము కలకలం

మణుగూరులో అత్యంత విషమైన పాము కలకలం

BDK: మణుగూరు సింగరేణి బంగ్లాస్ ఏరియాలో సోమవారం అత్యంత విషపూరితమైన 'బ్యాండెడ్ క్రైట్' పాము దర్శనమిచ్చింది. స్థానికులు స్నేక్ క్యాచర్ ముజాఫర్‌కు సమాచారం అందించగా ఆయన ఘటనా స్థలానికి చేరుకొని మూడు గంటలపాటు శ్రమించి చాకచక్యంగా పామును పట్టుకున్నాడు. అనంతరం పామును అడవిలో వదిలినట్లు ఆయన తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ పాములు అత్యంత విషపూరితమైనవని.