చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి: MLA అమర్నాథ రెడ్డి
★ పాచిగుంట గ్రామానికి చెందిన కీర్తన ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్టు  
★ కల్లూరులో యాసిడ్ లారీని ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం
★ కుప్పం రైల్వే స్టేషన్ గేట్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి