అయ్యప్ప మాల వేసుకున్న ట్రాన్స్‌జెండర్లు
TG: నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అరుదైన ఘటన జరిగింది. ప్రజ్ఞ, ప్రియ అనే ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. వీరిద్దరూ గతంలోనూ మాలధారణ చేశారని, అమ్మవారి దీక్షలు సైతం పాటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.