అంబటి రాంబాబు పైచర్యలు తీసుకోవాలని కోరిన టీడీపీ నేతలు

అంబటి రాంబాబు పైచర్యలు తీసుకోవాలని కోరిన టీడీపీ నేతలు

CTR: అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజంపేట జనరల్ సెక్రెటరీ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పోరేషన్ మొదలియార్ డైరెక్టర్ మణి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.