అంబేద్కర్‌కి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే

SKLM: డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాశిబుగ్గ బస్టాండ్ ఆవరణలో సోమవారం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గౌతు శిరీష పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశ సాధనకై యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.