విద్యార్ధి దశలోనే వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన

విద్యార్ధి దశలోనే వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన

PPM: విద్యార్ధి దశలోనే వ్యక్తిగత పరిశుభ్రత పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి సీఆర్ఎం(సెంట్రల్ రివ్యూ మిషన్) బృందానికి తెలిపారు. అలాగే జిల్లాలో మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును, వాటి ప్రగతిని పరిశీలించి సమీక్షించారు.