'ఉచిత కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

BDK: ఇల్లందు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదిత్య ఉచిత మెడికల్ ఆకాడమీ బ్రోచర్‌ను ఇవాళ ఆవిష్కరించారు. అనంతరం అకడామీ అధినేత హేమవతిలో కలిసి ప్రెస్ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, ఇల్లందు పరిసర ప్రాంత పేద గిరిజన విధ్యార్ధులందరు కుడా NET, IIT, ఉచిత కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.