షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన ఇల్లు

VZM: కొత్తవలస మండల కేంద్రంలో నిన్న రాత్రి SVLN Presidency, ఫ్లాట్ no.210 లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన చిల్డ్రన్ బెడ్ రూమ్‌లో మంటలు చెలరేగి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇదే అపార్ట్మెంట్లో గతంలో కూడా అగ్రి ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ నిర్మించిన వ్యక్తి నాసిరకమైన విద్యుత్ వైర్లు వాడటం అగ్నిమాపక ఉపకర్నాలు ఏవి ఏర్పాటు చేయలేదని బాధితులు తెలిపారు