పైలెట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన డీసీసీ ప్రెసిడెంట్

పైలెట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన డీసీసీ ప్రెసిడెంట్

VKB: తాండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ DCC ప్రెసిడెంట్ ధారా సింగ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పట్లోళ్ల బాల్రెడ్డి మాజీ DCC సభ్యులు పట్లోళ్ల నర్సింలుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని అన్నారు.