VIDEO: కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి: ఎమ్మెల్యే

VIDEO: కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి: ఎమ్మెల్యే

KKD: కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. బుధవారం కాకినాడ దేవాలయం వీధిలోని శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వెత్సా మురళి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.