అన్నారం పాఠశాలకు డెస్క్‌ల వితరణ
NZB: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 50డెస్క్‌లను వితరణ చేసినట్లు బీజేపీ పార్టీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే తల్లిదండ్రుల పేరుమీద ఆ డెస్క్‌లను పంపిణీ చేశారని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు డెస్క్ బెంచీలు అందజేసినట్ల గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.