వాటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిశీలన

మేడ్చల్: నగరంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం మేడ్చల్ మండలం ఘన్‌పూర్ గుట్ట వద్ద ఉన్న వాటర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల రమేష్ పరిశీలించారు.