VIDEO: నిమిషాల్లో ఖాళీ అయిన లారీ లోడ్ యూరియా

VIDEO: నిమిషాల్లో ఖాళీ అయిన లారీ లోడ్ యూరియా

WGL: యూరియా బస్తాలు తీసుకువచ్చిన లోడు లారీ నిమిషాల్లో ఖాళీ అయ్యింది మంగళవారం పర్వతగిరి మండలం కల్లెడ జరిగింది. సొసైటీకి రావాల్సిన 350 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు కేవలం 120 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. వచ్చిన లోడు వచ్చినట్టే ఖాళీ అవుతోంది. దీంతో ఇప్పటికే టోకెన్లు తీసుకున్న రైతులు ఒక్కసారిగా ఎగబడటంతో లారీ మొత్తం నిమిషాల్లో ఖాళీ అయింది.