'అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభం'

'అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభం'

JNM: జఫర్గఢ్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో PM SHRI పథకం కింద అటల్ టింకరింగ్ ల్యాబ్ (ATL) మంగళవారం ప్రధాన ఉపాధ్యాయులు వరలక్ష్మి ప్రారంభించారు. ఇందులో విద్యార్థులకు 3D ప్రింటింగ్, రోబోటిక్స్, కోడింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై శిక్షణ ఇవ్వబడుతుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ల్యాబ్, విద్యార్థుల్లో ఆవిష్కరణ, సృజనాత్మకతను ఉపయోగపడుతుంది.