నరసరావుపేటలో చికెన్ ధరల వివరాలు
పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.150గా ఉంది. స్కిన్ రూ.240-260, స్కిన్ లెస్ రూ.250 - 270లుగా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900-1,000 రేటు పలుకుతోంది. ఇటు కోడిగుడ్ల ధరలు బాగా తగ్గాయి. 100 కోడిగుడ్లు రూ.425గా వ్యాపారులు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి వ్యత్యాసాలు ఉంటాయి.