మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ చేపల పిల్లల పంపిణీని వేగవంతం చేయాలి: మంత్రి వాకిటీ శ్రీహరి
☞ కొమ్మిరెడ్డిపల్లిలో హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి
☞ విలువలు, సమాజ సేవతో నిజమైన ఇంజినీర్‌గా ఎదగాలి: ఎస్పీ రావుల గిరిధర్
☞ శ్రీశైలం -హైదరాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం