జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టింది వీరే.!

జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టింది వీరే.!

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు నూతన DCC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తోటకూర వజ్రేష్ యాదవ్ నియమితులయ్యారు. గతంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించారు. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ ప్రస్తుతం BRS పార్టీలోకి వెళ్లి కొనసాగుతున్నారు.