VIDEO: భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన

VZM: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం పనులను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. నిర్మాణ పనులు, ఎయిర్‌పోర్టు ప్రత్యేకతలు, ప్రయాణీకుల వసతులపై సీఈవో మన్మోయ్ రాయ్, అజయ్ జైన్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు.