ఇళ్లు మంజూరు చేయాలని ఆత్మహత్యాయత్నం

ఇళ్లు మంజూరు చేయాలని ఆత్మహత్యాయత్నం

NRML: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎక్కి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గంగామణి అనే మహిళ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. బైంసా మండలం దహేగాం గ్రామానికి చెందిన ఈమె, పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇల్లు మంజూరు కాకపోవడంతో మనస్తాపానికి గురైంది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను సురక్షితంగా కాపాడారు.