తిరుమలలో రక్తదానం చేసిన జిల్లా వాసి

తిరుమలలో రక్తదానం చేసిన జిల్లా వాసి

MBNR: తిరుమల శ్రీవారి సన్నిధిలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ అశ్విని నవదీప్ శుక్రవారం టీటీడీ బ్లడ్ సెంటర్‌లోని అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పది సార్లు తిరుమలలో రక్తదానం చేశానని, ఇప్పుడు 11 ఒకసారి రక్తదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.