మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మహిళ అదృశ్యం.. కేసు నమోదు

CTR: రామకుప్పం మండలం ననియాల గ్రామానికి చెందిన సుధారాణి (38) నాలుగు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప మాల ధరించి భర్త వెంకటేశ్ గత నెల 27న శబరిమలైకి వెళ్లిన తర్వాత ఆమె అదృశ్యమయ్యిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.