VIDEO: మండల సర్పంచ్ ఫోరం ఎన్నికలు

VIDEO: మండల సర్పంచ్ ఫోరం ఎన్నికలు

KMR: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల సర్పంచ్ ఫోరం ఎన్నికల్లో దుద్దిళ్ల వనిత గౌరవ అధ్యక్షురాలిగా, ప్రియాంక అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా తెలిపారు. ఎన్నికైన సర్పంచ్ ప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.