'శ్యాంసుందర్‌కు 'నల్ల వజ్రం' పురస్కారం

'శ్యాంసుందర్‌కు 'నల్ల వజ్రం' పురస్కారం

PDPL: వెలుగు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ పందిళ్ళ శ్యామ్ సుందర్ ఇవాళ గోదావరిఖనిలో 'నల్ల వజ్రం' జాతీయస్థాయి కీర్తి పురస్కారం అందుకున్నారు. సినీ సంగీత దర్శకుడు గంటాడి కృష్ణ, సంస్కృతిక సారధి సలహా మండలి సభ్యులు అంతడుపుల నాగరాజు, తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంకే రాజేష్ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్‌ను పలువురు అభినందించారు.