ఆదోనిలో ఘనంగా గురు బసవేశ్వర జయంతి వేడుకలు

ఆదోనిలో ఘనంగా గురు బసవేశ్వర జయంతి వేడుకలు

KRNL: ఆదోనిలో గురు బసవేశ్వర జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర సర్కిల్ వద్ద పూజలు, పూలమాలలతో విగ్రహ అలంకరణ చేశారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని బసవేశ్వరుల బోధనలు అనుసరించాలని పిలుపునిచ్చారు.