'కాంగ్రెస్‌కు సపోర్టు చేయకపోతే చంపేస్తారంట'

'కాంగ్రెస్‌కు సపోర్టు చేయకపోతే చంపేస్తారంట'

NLG: 'కాంగ్రెస్‌కు సపోర్టు చేయకపోతే లారీతో తొక్కించి చంపేస్తామని కాంగ్రెస్‌ MLA వేముల వీరేశమే స్వయంగా BRS సర్పంచ్‌ అభ్యర్థులను బెదిరిస్తున్నాడు. నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ BRS అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యమా? లేక ఆటవిక పాలనా' అని బుధవారం నకిరేకల్‌ మాజీ MLA చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు.