పుంగనూరులో వైభవంగా కుంబాబిషేక మహోత్సవం

పుంగనూరులో వైభవంగా కుంబాబిషేక మహోత్సవం

CTR: పుంగనూరు మండలం బోడినాయని పల్లిలో ఆదివారం శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చల్లా రామచంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాధవ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సెమీపతి, సీవీ రెడ్డి తదితరులు పాల్గొని వేడుకలను విశేషంగా నిర్వహించారు.