'ఎన్నికల వ్యయాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి'

'ఎన్నికల వ్యయాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి'

BDK: గ్రాంపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యయాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి నియమితులైన ఎక్స్‌పెండిచర్ అబ్జర్వర్ లావణ్య సోమవారం పెంట్లం ప్రాంతాన్ని సందర్శించారు. ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు చురుకుగా పనిచేయాలని, అక్రమ రవాణా, నగదు పంపిణీ, విలువైన వస్తువుల తరలింపులను కట్టడి చేసి, ప్రతీ తనిఖీని నమోదు చేయాలన్నారు.