VIDEO: ఎంపీడీఓ కార్యాలయంలో గిరిజనుల నిరసన

VIDEO: ఎంపీడీఓ కార్యాలయంలో గిరిజనుల నిరసన

VZM: శృంగవరపుకోటలో ఎంపీడీవో కార్యాలయం వద్ద గిరిజన గ్రామస్తులు శనివారం బైఠాయించి ఆందోళన చేపట్టారు. రేగ–పుణ్యగిరి రహదారి పనులు నిలిచిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.