VIDEO: రైల్వే కోడూరులో భారీ వర్షం

VIDEO: రైల్వే కోడూరులో భారీ వర్షం

అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణ పరిసర ప్రాంతాలలో గత 4 రోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి గుంజన నది నీటిమట్టం పెరిగి, కడప-రేణిగుంట ప్రధాన రహదారిపైకి చేరింది. ఈ వరద నీటితో చిరు వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల పొలాల్లోకి నీరు చేరి పంట నష్టం వాటిల్లుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.