ఒక రోజులో 335.89 మిలియన్‌ యూనిట్లు

ఒక రోజులో 335.89 మిలియన్‌ యూనిట్లు

KMM: రాష్ట్ర చరిత్రలో ఒక రోజులో (ఈ నెల 9న) అత్యధికంగా 335.89 మిలియన్‌ యూనిట్ల కరెంటు వినియోగంతో కొత్త రికార్డు నమోదైనట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇవాళ వెల్లడించారు. ఇంతవరకూ ఈ రికార్డు 2025 మార్చి 18న నమోదైన 335.19 మి.యూనిట్లుగా ఉందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.