వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

SRPT: నేరేడుచర్ల పట్టణంలోని స్థానిక విద్యానగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో వ్యభిచార గృహంపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకులను, బాధితురాలిని విటుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యనున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.