నెల్లూరు 5వ డివిజన్‌లో పర్యటించిన మంత్రి నారాయణ

NLR: నెల్లూరు నగరంలోని 5వ డివిజన్‌లో మంత్రి నారాయణ ఆదివారం పర్యటించారు. 54 డివిజన్లలోని అన్ని పార్కుల్లో జిమ్ ఉపకరణాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. త్వరలో నగరంలోని అన్నీ పార్కుల్లో వ్యాయామ పరికరాలు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.