గండికోటకు మోస్ట్ డెస్టినేషన్ అవార్డు

గండికోటకు మోస్ట్ డెస్టినేషన్ అవార్డు

KDP: న్యూఢిల్లీలో ఈనెల 11 నుంచి 13 వరకు జరిగిన బిజినెస్ లేజర్ ట్రావెల్ అండ్ మైస్ ఎగ్జిబిషన్(BLTM,2025)లో గండికోటకు మోస్ట్ డెస్టినేషన్ అవార్డు లభించింది. భారతదేశపు గ్రాండ్ కేనియన్‌గా ప్రసిద్ధి చెందిన గండికోటకు ICRT భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన రెస్పాన్సిబుల్ టూరిజం అవార్సులో ఈ అవార్డు లభించింది.