ఫామ్ ఆయిల్ సాగు పై రైతులకు అవగాహన

ఫామ్ ఆయిల్ సాగు పై రైతులకు అవగాహన

NZB: ఆలూర్ మండలం దేగాంలో మంగళవారం రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంటపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి రాంబాబు తెలిపారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహిస్తూ పలు రకాల సబ్సిడీలు అందిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.