VIDEO: తాటిపల్లి వద్ద పెద్దపులి కలకలం

VIDEO: తాటిపల్లి వద్ద పెద్దపులి కలకలం

ASF: కౌటాల మండలం తాటిపల్లి వద్ద శుక్రవారం ఉదయం పెన్ గంగా నదిలో పత్తి ఏరుతున్న మహారాష్ట్రలోని దరుర్ గ్రామానికి చెందిన మహిళలు పెద్దపులిని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు, పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.