VIDEO: మూసీలో మృతదేహం.. హత్యగా అనుమానం

HYD: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంబర్ పేట పరిధిలోని మూసి నదిలో గురువారం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతదేహానికి కేబుల్ వైర్లు చుట్టి ఉన్నట్లు స్థానికులు గమనించారు. దీంతో SI కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వివధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.