టైం కోరిన ప్రభాస్‌.. నో చెప్పిన డైరెక్టర్‌!

టైం కోరిన ప్రభాస్‌.. నో చెప్పిన డైరెక్టర్‌!

స్టార్ హీరో ప్రభాస్ పరిశ్రమలోకి వచ్చి 23 ఏళ్లు పూర్తవుతుంది. ఆయన తొలి మూవీ 'ఈశ్వర్' 2002 NOV 11న విడుదలైంది. అయితే ప్రభాస్ నటనలో శిక్షణ పూర్తి కాకుండానే ఈ మూవీ చేయాల్సి వచ్చిందట. 'ఈ మూవీ కోసం ప్రభాస్‌ను సంప్రదించగా.. నా ట్రైనింగ్ పూర్తి కాలేదు. టైం ఇవ్వండి అని ఆయన అడగ్గా.. నో చెప్పి వెంటనే మూవీలోకి తీసుకున్నా' అని దర్శకుడు జయంత్ సి. పరాన్జీ గతంలో చెప్పాడు.