కాకతీయ విశ్వవిద్యాలయం పూర్తి డిజిటలైజేషన్ వేగవంతం

కాకతీయ విశ్వవిద్యాలయం పూర్తి డిజిటలైజేషన్ వేగవంతం

HNK: కాకతీయ విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసే పక్రియ వేగవంతమైంది. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించేందుకు KU అధికారులు చర్యలు చేపట్టారు. కాగా నిన్న సాయంత్రం క్యాంపస్ అంతటా భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని బ్రాంచ్‌లకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడం లక్ష్యంగా ఈ పనులు సాగుతున్నాయి.