VIDEO: రహదారిపై భారీ గుంతలు వాహనదారుల ఇబ్బందులు

VIDEO: రహదారిపై భారీ గుంతలు వాహనదారుల ఇబ్బందులు

SRPT: అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం – అజ్మీర తండా ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై పడిన గుంతలను వెంటనే పూడ్చాలని వాహనదారులు, స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.