రేపు విద్యుత్ సత్తుపల్లిలో సరఫరా బంద్

రేపు విద్యుత్ సత్తుపల్లిలో సరఫరా బంద్

KMM: రేపు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు సత్తుపల్లి 33/11కేవీ సబ్ స్టేషన్‌లో నిర్వహణ నిమిత్తం లైన్ క్లియరెన్స్ ఉంటుంది. సతుపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని ఫీడర్‌లలో అంతరాయం కలుగుతుందని, సత్తుపల్లి టౌన్1, సత్తుపల్లి టౌన్2, సత్తుపల్లి టౌన్3, కిష్టారం, కాకర్లపల్లి ఏజీఎల్ ఫీడర్‌లలో సరఫరాలో అంతరాయం కారణంగా వినియోగదారులు సహకరించాలని ఏఈ శరత్ కోరారు.