'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే లక్ష్యం'
AKP: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నోబెల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనుబాబు తెలిపారు. అనకాపల్లి పట్టణంలో పలు ప్రభుత్వ పాఠశాలలను వారు సందర్శించి ఉపాధ్యాయులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.