గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
SRD: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన జహీరాబాద్ సమీపంలో చోటుచేసుకుంది. హైవే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ దీనిన గమనించి టౌన్ పీఎస్‌కు తెలియజేశారు. జహీరాబాద్ పాత RTO చెక్ పోస్ట్ నుంచి బీదర్ వెళ్లే ప్రధాన రహదారిపై వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.