లైంగిక వేధింపుల ఆరోపణలు.. JNTU ప్రొఫెసర్‌ అరెస్టు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. JNTU ప్రొఫెసర్‌ అరెస్టు

TG: HYD కూకట్‌పల్లి JNTUలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ను లైంగిక ఆరోపణలతో KPHB పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గమని నమ్మబలికి, ఆ తర్వాత ఉద్యోగం తీసేయిస్తానని బెదిరించి అత్యాచారం చేసినట్లు బాధిత గెస్ట్ లెక్చరర్ ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.