ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూమి పూజ.. కోమటిరెడ్డి, గుత్తా రాక

ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూమి పూజ.. కోమటిరెడ్డి, గుత్తా రాక

NLG: చిట్యాలలో హైవే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భూమి పూజ కార్యక్రమం జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమానికి రానున్నారు.