రాష్ట్రంలోనే తొలిసారి నెల్లూరులో ప్రారంభం

NLR: స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారి నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద మెప్మా మహిళలతో తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీనిని పురపాలక శాఖామంత్రి నారాయణ సోమవారం ప్రారంభించారు. పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే CM చంద్రబాబు సంకల్పమని చెప్పారు. రాష్ట్రంలో 3వేల మంది మహిళలతో 750క్యాంటీన్లు ఏర్పటు చేస్తామన్నారు.