నేరేడ్మెట్‌లో తల్లి–కూతురు అదృశ్యం
MDCL: నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి–కూతురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఏప్రిల్ 3, 2026న దేవినగర్‌కు చెందిన జి.రెణిత(26) తన భర్తతో జరిగిన గొడవ అనంతరం, నాలుగేళ్ల కుమార్తె మెర్లినతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వారి ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.