ఇంట్లో గీజర్ ఉందా?... ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శీతాకాలం కావడంతో గీజర్ వాడకం పెరిగిపోతుంది. అయితే గీజర్ ప్రమాదాలు పెరిగిపోతున్న క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. గీజర్ వాడిన తర్వాత తప్పక ఆఫ్ చేయాలి. వైరింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేస్తుండాలి. వెంటిలేషన్‌తో పాటు గోడకు గీజర్‌కు మధ్య గ్యాప్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే పేలే ప్రమాదం ఉంటుంది. రిపేర్ వస్తే ఒరిజినల్ కంపెనీ నుంచే సర్వీస్ తీసుకోండి.