సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

KKD:  ఏఎమ్ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ శంకుస్థాపనకు విచ్చేసిన సీఎం చంద్రబాబును శనివారం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఇటీవల అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన రౌతులపూడి మండలం సార్లంక గ్రామ గిరిజన కుటుంబాలకు తక్షణమే నూతన గృహాలు నిర్మించాలని ఆమె సీఎంకు వినతి పత్రం సమర్పించారు.